బావుంది మీ పైంటింగ్.. నిజం చెప్పండి షర్టు కావాలనే మార్చారు కదా అన్ని ఫొటోస్ లో ఒక షర్టు వుంటే బాగోదని అలాగే గౌతమ్ బుధుడు కింద కూర్చోలేదు అనిపించింది గాలిలో వున్నాటు వుంది క్లోజ్ గా observe chesthe ఇంకా మీకు అభినందనలు
మీ అభినందనలకు కృతజ్ఞతలు. ఈ బొమ్మ వేయటానికి నాకు దాదాపుగా 40 గంటలు పట్టింది, ఒక్క రోజులో వేయలేదు. మీరు ఫోటోలో ఉన్న డేట్ ని చూస్తే తెలుస్తుంది. ఫోటో కోసమే అయితే నేను ఇంకా మంచి షర్ట్ వేసుకొనేవాడినండి. ఇక బుద్దుడు గాలిలో కూర్చున్నట్లు ఉందన్నారు, క్రింద రాళ్ళూ చూడలేదా మీరు. ఏమయినా ఇంతగా పరిశీలించినందుకు మీకు అభినందనలు, మొత్తానికి మీకు నచ్చింది అది చాలు నాకు.
18 comments:
very very nice
nani anna this is a wonderfull painting i have seen ever so far.........Good Work
Wow.
మీరు గీసిన బొమ్మ చాలా బాగుంది. మీరు ఎంచుకున్న విషయం కుడా బాగుంది. మీరు గీసిన బొమ్మకన్నా మీరు దాన్ని ఎలా గీసారో తెలిపిన విధానము చాలా ఆకట్టుకుంది.
అద్భుతంగా ఉందండీ ....అభినందనలు .
హాయ్ నువ్వుశెట్టి బ్రదర్స్ గారు, విజయ, సిబి రావు గారు, సాయిప్రవీణ్ గారు, పరిమళం గారు,
మీ కమెంట్స్ కి కృతజ్ఞతలు.
Great job Suresh, really awesome. ni art kala roju rojuki perugutundhi suresh really beautiful.
Nalla irruku..sir..
Job.
Great art work..Never knew you were an artist..
Kapil bolisetti
Simply Awesome
From my Friends:
From Anil Basa: Too good, keep it up, i never knew that you have such a wonderful talent.
From Sharath: Your painting was very good, great work. I did not know you were an artist.
From Bharathi: Hey Beautiful :).
From Vishnu Vinayak: awesome paintings satya...cool man...keep going.
From Movva Ranjit: Arey super ra.
Hi Venu, Job, Anonymous, Anil Basa, Sharath, Bharathi, Vishnu Vinayak, Ranjit,
Thanks for your comments.
Anna,
Another wonderful work...i suggest you try to market all these pics, i'm sure there will be many takers..
Cheers,
Srini.
Donepudi....amazing work. I could not believe this. Thats dedication. ..keep it going.
Chandra sekhar K
Letmeshare group.
Very nice....keep trying more!
బావుంది మీ పైంటింగ్..
నిజం చెప్పండి షర్టు కావాలనే మార్చారు కదా అన్ని ఫొటోస్ లో ఒక షర్టు వుంటే బాగోదని
అలాగే గౌతమ్ బుధుడు కింద కూర్చోలేదు అనిపించింది గాలిలో వున్నాటు వుంది క్లోజ్ గా observe chesthe
ఇంకా మీకు అభినందనలు
మీ అభినందనలకు కృతజ్ఞతలు. ఈ బొమ్మ వేయటానికి నాకు దాదాపుగా 40 గంటలు పట్టింది, ఒక్క రోజులో వేయలేదు. మీరు ఫోటోలో ఉన్న డేట్ ని చూస్తే తెలుస్తుంది. ఫోటో కోసమే అయితే నేను ఇంకా మంచి షర్ట్ వేసుకొనేవాడినండి. ఇక బుద్దుడు గాలిలో కూర్చున్నట్లు ఉందన్నారు, క్రింద రాళ్ళూ చూడలేదా మీరు. ఏమయినా ఇంతగా పరిశీలించినందుకు మీకు అభినందనలు, మొత్తానికి మీకు నచ్చింది అది చాలు నాకు.
paint chala bagundi ra
Post a Comment